శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

బాలల బొమ్మల నాడీ శాస్త్రం

Posted by నాగప్రసాద్ Wednesday, May 27, 2009

అమ్మమాట, ఎమ్మెస్ పాట, మల్లెగంధం, ఐషు అందం – ఇవన్నీ కని విని తరించడానికి మనసుండాలి. ఆ మనసుకి ఉపాధిగా పని చేసే మూడు పౌనుల మాంసపు ముద్ద మెదడు. మెదడు గురించి, నాడీ మండలం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని సరదాగా అందజేయడమే ఈ బ్లాగు లక్ష్యం.


ఇది Neuro science for Kids అనే ఇంగ్లిష్ వెబ్ సైటు కి తెలుగు అనువాదం.

మెదడు, వెన్నుపాము, న్యూరాన్లు, ఇంద్రియాలు – నాడీ ప్రపంచంలోని ఎన్నో ముఖ్యాంశాల గురించి తెలుసుకోవచ్చు. ప్రయోగాలతో, ఆటలతో నాడి శాస్త్ర లోకంలోకి సునాయాసంగా ప్రవేశించవచ్చు.

“Neuroscience for Kids” మూలకర్త డాక్టర్ ఎరిక్ చుడ్లర్ తెలుగు అనువాదానికి ఎంతో సాదరంగా సమ్మతించారు.

అనువాదకుడు – డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి.

వచ్చేటపా నుండి ప్రారంభం...

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts